నగ్నచిత్రాలు విడుదల చేసిన మోడల్‌కు పదినెలలు జైలు

కొరియా : దక్షిణ కొరియా చెందిన మోడల్‌ నగ్నచిత్రాలును సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. దక్షిణ కొరియాలో పాఠశాలలు, కార్యాలయాలు, రైళ్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు, వీధుల్లో స్పై కామ్ లు పెట్టి రహస్యంగా నగ్న చిత్రాలు, వీడియోలు తీయడం పెరిగింది. తన సహచర పురుషుల నగ్నచిత్రాలు విడుదల చేసింది దీనికి ఆ దేశ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ మోడల్‌కు పదినెలల జైలు శిక్ష విధిస్తూ దక్షిణ కొరియా కోర్టు తీర్పునిచ్చింది.అలా రహస్యంగా తీసిన ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. నగ్నచిత్రాలు, వీడియోలు తీసే ధోరణి పెరగడంతో కోర్టు దీనిపై సీరియస్ అయింది. 2010లో నగ్నచిత్రాల కేసులు 1100 నమోదు కాగా గత ఏడాది వీటి సంఖ్య 6,500 కు పెరిగాయి. దీంతో కొరియా కోర్టు నగ్నచిత్రాలు విడుదల చేసిన మహిళా మోడల్ కు పదినెలల జైలు శిక్ష విధించడంతోపాటు ఆమెకు 40 గంటల పాటు లైంగిక నేరాలు, శిక్షలపై 40 గంటల పాటు కౌన్సెలింగ్ చేయాలని కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పులో
.