నాని సినిమా లో గొడవ హీరో ???

నాని సినిమా లో గొడవ హీరో ???

Vaibhav Reddy

తెలుగు లో హిట్ అయిన  సినిమాలు ఈ మధ్య వరుసగా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి.ఈ మధ్య సంచలన విజయం సొంతం చేసుకున్న RX 100 సినిమా ని తమిళ్ లో అది పినిశెట్టి హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.కాగా మరో తెలుగు సినిమా తమిళ్ లో రీమేక్ కానున్నది.

Also Read:——కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????

Vaibhav Reddy

నాని,అది పినిశెట్టి,నివేద  థామస్,ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా “నిన్ను కోరి”. 2017 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇప్పుడు ఈ సినిమా తమిళ్ లో రీమేక్ కానున్నది.”గొడవ” “కాస్కో” సినిమా లతో తెలుగులో హీరో గా నటించిన వైభవ్‌ ఈ సినిమా లో హీరో.తెలుగు లో నాని పోషించిన పాత్రను తమిళ్ లో వైభవ్‌ నటిస్తున్నాడు.మరి చూడాలి ఈ సినిమా తో అయిన హిట్ వస్తుందేమో చూడాలి.

Also Read:—–పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

                   పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

                   జార్జియా లో సై రా యుద్ధం…!