షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్ …!!

షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్ …!!

సీరియస్ గా షూటింగ్ జరుగుతోంది.షాట్ గ్యాప్ వచ్చింది. కాసేపటికి షూటింగ్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ కోసం అడిగితే చూడలేదన్నారు. హీరోయిన్ మిస్ అయ్యిందన్న వార్తతో నిర్మాతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.ఈ సంఘటన  కోలీవుడ్ లో జరిగింది.ఇంతకీ షూటింగ్ నుంచి మిస్ అయిన నటి ఎవరు అనుకుంటున్నార,.అవళుక్కెన్న అళగియ ముగం అనే సినిమా లో హీరోయిన్ గ చేసిన అనుపమా ప్రకాష్.కొడై కెనాల్ ప్రాంతంలో పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతునాన్పుడు అనుపమా మిస్ అయింది.

Also Read:—- టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్…!!!!

నిర్మాత ఎంక్యూరీ  చేయటం మొదలు పెట్టగా కొన్ని గంటల తర్వాత ఆమె  ఢిల్లీలో సేఫ్ గా ఉన్నారని తెలిసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడగ్గా ఆమె చెప్పిన మాట విని నిర్మాత ఆచారాయపోయారు.

Also Read:-— కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!

కొండ ప్రాంతంలో జరిగిన షూటింగ్ తో భయాందోళనలకు గురైన అనుపమా ఎవరికి చెప్పకుండా షూటింగ్ నుంచి వెళ్లిపోయారట. కొడై నుంచి మధురై వెళ్లిన ఆమె అక్కడ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లిపోయారు.ఎత్తైన ప్రదేశంలో షూటింగ్ అనటంతో తాను భయపడ్డానని అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు చెప్పి షాకి్చ్చారు.

Also Read:-రహాసంగా పెళ్లి చేసుకున్న స్వామి రా రా హీరోయిన్?????