RC 12 ట్రైలర్ ఆరోజేనా!!!!!!!

RC 12 ట్రైలర్ ఆరోజేనా!!!!!!!

Ram Charan tej

“రంగస్థలం” సినిమా బ్లాక్ బ్లాస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ చరణ్ తన తర్వాత సినిమా ని మాస్ డైరెక్టర్ ‘బోయపాటి శీను’ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.డీవీవీ ఎంటెర్టైమెంట్స్ పథకం ఫై డీవీవీ దానయ్య ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.”రంగస్థలం”సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై  అభిమానుల లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:——-మళ్ళి అదే తప్పు చేస్తున్న సుకుమార్!!!!!

ram charan

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ లోని అజర్ భైజాన్ అనే అరుదైన లొకేషన్ లో జరుగుతుంది. అక్కడే 25రోజుల పట్టు షూటింగ్ జరగనుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చుస్తునారు.ముందు ఆగష్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుగ విడుదల చేస్తారు అనుకున్నారు.తర్వాత సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కానుగ విడుదల చేస్తారు అనుకున్నారు.కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనునాటు సమాచారం.టైటిల్ ని ఆరోజే ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తారట.

Also Read:—-జపాన్ లో రచ్చ చేస్తున్న రామ్ చరణ్

                    మా సభ్యులు పై కోప్పడ చిరంజీవి!!!!!!