“యూ టర్న్” ప్రమోషనల్ సాంగ్ విడుదల

“యూ టర్న్” ప్రమోషనల్ సాంగ్ విడుదల

Samantha-U-Turn-First-Look-Poster-HD

సమంత ప్రధాన పాత్రలో పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా “యు టర్న్” . కన్నడ లో సూపర్ హిట్ అయిన “యు టర్న్” సినిమా కి ఇది రీమేక్.ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కానుంది.విడుదలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది సినిమా యూనిట్.ఇప్పటికే ఈ సినిమా హక్కులను మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని మరింత గా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు.

Also Read:—–మా సభ్యులు పై కోప్పడ చిరంజీవి!!!!!!

U Turn telugu movie

కర్మ థీమ్’ అంటూ వచ్చిన ఈ సాంగ్ మొన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి,రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు ,తమిళ భాషల్లో విడుదలకానుంది.

Also Read:—-కత్తి మహేశ్ ఎక్కడ..?

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి