ఆ సినిమా చేసి చాల తప్పు చేశా అంటున్న భామ

సినీ ఇండస్ట్రీ లో ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేము ..కొన్ని సినిమాలు అంచనాలు ఏమి లేకుండా విడుదల అవ్వి మంచి విజయాలు పొందుతాయి .మరి కొన్ని సినిమాలు షూటింగ్ దశ నుండే బారిగా నమ్మకాలూ పెట్టుకుంటారు ఆ కోవలో వచ్చిన సినిమానే సాక్ష్యం ఈ సినిమా మరో బాహుబలి అవుతుందని చెప్పి నమ్మిచారు అంట పూజా హెగ్డే నీ అందుకే ఆ సినిమా చేసానని చెప్పుకుని తెగ బాధ పడుతుంది అంట ఇహ కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది . శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ” సాక్ష్యం ” . ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది . భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మరో బాహుబలి అవుతుందని నమ్మకంగా చెప్పారట హీరోయిన్ పూజా హెగ్డే కు . ఆమెకు మాత్రమే కాదు సినిమా విడుదల సమయంలో కూడా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాహుబలి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు .

కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది , ప్లాప్ అయ్యింది . దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పట్టుమని పది కోట్లు కూడా రాబెట్టలేక పోయింది వసూళ్ల పరంగా . ఇక తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రాలు మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తున్నాయి . పూజా హెగ్డే సమస్య ఏంటంటే మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ లతో వరుసగా సినిమాలు చేస్తున్న నాకు సాక్ష్యం ఇబ్బంది పెట్టిందని బాధపడుతుందట . స్టార్ హీరోల సరసన నటిస్తే మరింత స్టార్ డం వస్తుంది అంతేకాని చిన్న హీరోల సరసన నటిస్తే సమస్య వస్తుందని భయపడుతోందట .