సంక్రాతి రేసులో అఖిల్

Mr.majnu movie updates,akhil akkineni new movie,akhil akkineni latest news,akhil akkineni latest telugu movie news,Trendingandhra

అక్కినేని అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం MR. మజ్ను. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ విడుదల పై ఇంకా తికమక నెలకొంది. మొదట్ల ఈ చిత్తాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది. అయితే దీపావళి మజ్ను టీం అఖిల్ డాన్స్ మూమెంట్ లో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.ఈ పోస్టర్ లో సినిమా జనవరి లో వస్తుందని ప్రకటించారు. దీంతో ఇంకా సినిమా డిసెంబర్ రావటం లేదన్న స్పష్టత వచ్చేసింది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మజ్ను సినిమా ని పండగికి వరం రోజులు ముందు గాని , లేదా రిపబ్లిక్ డే సందర్భంగా గానీ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట.పండగ బరిలో ఎప్పటికి రామ్ చరణ్ , బోయపాటి కాంబినేషన్ లో వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ ఉన్నాయ్, వీటితోపాటు సూర్య NGK కూడా సంక్రాంతికి రానుందని తెలుస్తుంది. దీంతో ఇప్పటికే అఖిల్, హలో మొదటి రెండు చిత్రాలు దారుణంగా విఫలమయ్యాయి. కావున పండగ రేస్ అఖిల్ తట్టుకోవటం కష్టమే. రిపబ్లిక్ డే కి కూడా ఎన్టీఆర్ బైపీసీ పార్ట్ 2 రేకేఎస్ కానుంది. కావున అఖిల్ మజ్ను చిత్తాన్ని పండక్కి వరం ముందే జనవరి మొదటి వరం లో తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ ఖాతా లో హిట్ పడాలని అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా వున్నారు.

#Mr.majnuMovieUpdates #AkhilAkkineniNewMovie #AkhilAkkineniLatestNews #AkhilAkkineniLatestTeluguMovieNews