నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు???

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు???

harikrishna road accident

నందమూరి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే.ఉదయం హైదరాబాద్ నుండి నెల్లూరు కు తన అభిమాని కుమారుడు పెళ్ళికి వెళ్తున్న హరికృష్ణ నల్లగొండ జిల్లా అన్నెపర్తి వచ్చేసరికి కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.గతంలో హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, జానకిరామ్ కి యాక్సిడెంట్స్ జరిగాయి.2009 లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వెళ్లి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు నల్లగొండ జిల్లా మోతె వద్ద ప్రమాదంకు గురైంది.ఈ ప్రమాదం లో జూనియర్ ఎన్టీఆర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ గాయాలు నుండి కోలుకోవడనికి ఎన్టీఆర్ కి 3 నెలలు పటింది.

Also Read:—-నందమూరి హరికృష్ణ ఇక లేరు

ntr pic

ఈ ప్రమాదం ను మర్చిపోయే లోపు 2014 సంవత్సరంలో హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా మునగాల వద్ద ప్రమాదం కు గురైంది. ఆ ప్రమాదంలో జానకిరామ్ మృతి చెందాడు.ఇప్పుడు హరికృష్ణ కూడా రోడ్ ప్రమాదం లో మరణించడం అందరిని కలచివేసింది..

Also Read:——-చిరంజీవి ని సప్రైజ్ చేసిన బాలకృష్ణ..!