నందమూరి హరికృష్ణ ఇక లేరు

నందమూరి హరికృష్ణ ఇక లేరు

Harikrishna

నందమూరి ఫామిలీ లో మరో గోర విషాదం చోటుచేసుకుంది.నందమూరి హరికృష్ణ(61) ఉదయం జరిగిన కార్ యాక్సిడెంట్లో మరణించారు.అనేపర్తి సమీపంలో హైవై పై భారీ యాక్సిడెంట్ జరగడంతో హరికృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయన్న వార్త కలకలం సృష్టించింది.ఈ వార్త తో టాలీవుడ్ ఒకసారి గా ఉలికి పడింది.

యాక్సిడెంట్ అనంతరం ఆయనను కామినేని ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స చేస్తుండగానే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.160 kms వేగంతో  హైవేలో వెళుతున్న హరికృష్ణ కార్ వేరొక కార్ని ఓవర్టేక్ చేయబోతుంటే అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది.సుమారు 15 అడుగులు పైన కారు పల్టీలు కొట్టడం తో హరికృష్ణ కార్

లో నుంచి బయటకు పడిపోయారు, హరికృష్ణ కన్నుమూశారన్న వార్తతో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ ఇద్దరు కామినేని ఆస్పత్రి కి చేరుకున్నారు