ప్రేమ మోజులో పడి కెరియర్ నాశనం చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ …!

nanditha , nanditha raj , trendingandhra

సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే . మహా ఐతే వాళ్ళ కెరియర్ 5 నుండి పది సంవత్సరాలవరకే ఉంటుంది . కాబట్టి ఈ సమయాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకొని నాలాగురాళ్లు వెనకేసుకుంటే …మరికొంతమంది మాత్రం నాశనం చేసుకుంటున్నారు . హీరోయిన‌ నందిత నీకునాకు డాష్ డాష్‌తో టాలీవుడ్ కి ప‌రిచియ‌మైంది.ఇక ఆమె న‌టించిన ప్రేమ క‌థ చిత్ర‌మ్‌తో మంచి విజ‌యం సాధించ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ భామ‌.

nanditha,trendingandhra

దీనితో ఇక తెలుగులో నందిత‌కు తిరుగులేద‌ని అంద‌రు భావించారు.సీన్ క‌ట్ చేస్తే ఇప్ప‌డు ఆమె ఒక్క సినిమాలో కూడా న‌టించ‌డం లేదు.’జై లవకుశ’ సినిమాలో క్యామియో రోల్ చేసి పెద్ద రిస్క్ చేసింది. అయితే దీనంతటికీ కారణం ఆమె ప్రేమ వ్యవహారమని తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాఫీ షాప్ ఓనర్ తో నందితా చాలా రోజులుగా ప్రేమలో ఉందని సమాచారం.

Nanditha Raj ,trendingandhra

ఆ వ్యక్తి పూర్తిగా ఆమెని కంట్రోల్ లో తీసుకొని అతడు చెప్పినట్లుగా వినాలని సూచిస్తున్నాడట. దీంతో అమ్మడు సినిమాల్లో పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదని అంటున్నారు.రీసెంట్ గా ఆమె గీతాంజలి ఫేమ్ రాజ్ కిరణ్ రూపొందిస్తోన్న ‘విశ్వామిత్ర’ సినిమాలో లీడ్ రోల్ లో నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. ఇలా ప్రేమ మోజులో ప‌డి త‌మ కెరీర్ ప‌డుచేసుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు.మ‌రి నందిత కూడా వారి లిస్ట్‌లో చేరుతుందేమో వేచి చూడాలి …

#NandithaChokedHerCareerByFallinginLove #Nanditha #Tollwood