రెండో టీజర్ లేనట్టేనా ???

aravinda sametha

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అరవింద సమేత వీర రాఘవ”దసరా రిలీజ్ కు  రెడీ అవుతున్న ఈ సినిమా పైన అభిమానుల్లోనే కాదు అటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయ్. మొదటిసారి వీరి  కాంబో లో వస్తున్న సినిమా  కాబట్టి అంచనాలు కూడా మాములుగా లేవు.

Also Read:—రక్షా బంధన్ ప్రాముఖ్యత..!

Aravinda sametha

వారం క్రితం విడుదలైన టీజర్ ఫుల్ మాస్ మసాలాతో ఉండటంతో ఫ్రెష్ గా కామెడీ టీజర్ రిలీజ్ ఒకటి release చేస్తారని ప్రచారం జోరుగా సాగింది.తాజాగా దీనిఫై చిత్ర యూనిట్ స్పందించి లాంటిది ఏమి లేదు అని తేల్చి చెప్పేసింది.సినిమా రిలీజ్ కి 40 రోజులు మాత్రమే ఉండడంతో మూవీ యూనిట్ వినాయక చవితి పండగ సందర్భంగా ఒక స్పెషల్ మోషన్ పోస్టర్ తో పాటు చిన్న బిట్ సాంగ్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉందట టీమ్.

Also Read:—–ఓన్ డబ్బింగ్ చెప్పాడని రెడీ అవుతున్న దేవదాస్ భామ???

Aravindha sametha

మొదటి టీజర్ ని కావాలనే మసాలా అంశాలతో నింపారని ట్రైలర్ చూస్తే త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా మిస్ కాలేదనే క్లారిటీ వస్తుందని యూనిట్ సభ్యుల మాట. తారక్ ఫాన్స్ మాత్రం జై లవకుశ వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఎప్పుడెప్పుడు వీర రాఘవుడిని తెరమీద చూస్తామా అనే ఉత్సహంతో ఉన్నారు. చూడాలి మరి రిలీజ్ ఐన తరువాత ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో.