నాన్-బాహుబలి రికార్డ్స్ బ్రేక్???

నాన్-బాహుబలి రికార్డ్స్ బ్రేక్???

geetha govindam,trendingandhra

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందాన జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’ చిన్న సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద విజయం అందుకుంది.ఈ సినిమా ఏకంగా 100 కోట్లా మార్క్ ని క్రాస్ చేసింది.ఈ సినిమా ఇంత వసూళ్లు చేస్తుందని ఎవరు అనుకోలేదు.ఇప్పుడు ఈ సినిమా తో విజయ్  దేవరకొండ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు.

Also Read:—–బౌన్సర్ గా మరీనా మంచు మనోజ్????

Geetha Govindham2,trendingandhra

ఇపుడు ఈ సినిమా ఏకంగా నాన్-బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.తమిళనాడు లో  రిలీజైన గీతగోవిందం 5కోట్లు వసూళ్లు సాధించింది.ఇప్పటి మహేష్ తప్ప వేరొక హీరో ఎవరు ఈ ఫీట్ సాదించలేని  రికార్డుల్ని దేవరకొండ సాధించాడు.మరి చూడాలి విజయ్ ఇక ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో.

Also Read:—-నాని సినిమా లో గొడవ హీరో ???

                   కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????