నోటా రిలీజ్ డేట్ ఫిక్స్

నోటా రిలీజ్ డేట్ ఫిక్స్

vijay

టాలీవుడ్ నయా సేన్సేన్షనల్ స్టార్ “విజయ్ దేవరకొండ”గీత గోవిందం సినిమా బ్లాక్ బ్లాస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.ఈ అందరి ద్రుష్టి విజయ్ నటిస్తున్న కొత్త సినిమాల పై పడింది.ఈ హీరో ఇప్పుడు ౩ సినిమాలో నటిస్తున్నాడు.ఐతే విజయ్ నడిచిన”టాక్సీ వాలా” ఎప్పుడో రిలీజ్ కావలిసి ఉన్న సి జి ఐ వర్క్ కారణం గా ఈ సినిమా లేట్ అయింది.

Also Read:—జార్జియా లో సై రా యుద్ధం…!

nota
విజయ్ హీరో గా తమిళ్-తెలుగు లో తెరెకెక్కుతున్న సినిమా “నోటా”ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమా లో హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది.ఆనంద్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టరు.ఈ సినిమా ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ను అక్టోబర్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.గీత గోవిందం తో మంచి ఫామ్ లో ఉన్న విజయ్ ఈ సినిమా తో కూడా అది కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.
Also Read:—అల్లుడు కి టైం కలసి రావడం లేదు..!