పంచింగ్ బ్యాగ్ లా మరీనా ఎన్టీఆర్?????

పంచింగ్ బ్యాగ్ లా మరీనా ఎన్టీఆర్?????

యంగ్ టైగర్ "ఎన్టీఆర్" ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో "అరవింద సమేత వీర రాఘవ"సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.అయితే సమయం దొరికితే చాలు ఎన్టీఆర్ తన పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా పెద్దబ్బాయి అభయ్ రామ్ తో గడిపే క్షణాలను ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియో పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ పోస్ట్ చేసిన వీడియోలో అభయ్ రామ్ సీరియస్ గా మొహం పై ఎన్టీఆర్ కి పంచులు  ఇస్తున్నాడు. అసలే వారసుడు కదా. పంచ్ లు ఇచ్చినా ముద్దుగానే ఉంటుంది.  అందుకే ఈ వీడియో కు ఒక క్యాప్షన్ పెట్టాడు "మీరు కొడుక్కి పంచింగ్ బ్యాగ్ లా మారితే ఇలానే ఉంటుంది" అని పోస్ట్ చేసాడు ఎన్టీఆర్.   అభిమానులకు ఎంత నచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ వీడియో కి పదహారు గంటల్లోనే దాదాపు 4 లక్షల లైకులు 2 వేలకు పైగా కామెంట్లు కూడా పెట్టారు.

యంగ్ టైగర్ “ఎన్టీఆర్” ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో “అరవింద సమేత వీర రాఘవ”సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.అయితే సమయం దొరికితే చాలు ఎన్టీఆర్ తన పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా పెద్దబ్బాయి అభయ్ రామ్ తో గడిపే క్షణాలను ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియో పోస్ట్ చేసాడు.

Also Read:——రెండో టీజర్ లేనట్టేనా ???

NTR Turns Punching

ఎన్టీఆర్ పోస్ట్ చేసిన వీడియోలో అభయ్ రామ్ సీరియస్ గా మొహం పై ఎన్టీఆర్ కి పంచులు  ఇస్తున్నాడు. అసలే వారసుడు కదా. పంచ్ లు ఇచ్చినా ముద్దుగానే ఉంటుంది.  అందుకే ఈ వీడియో కు ఒక క్యాప్షన్ పెట్టాడు “మీరు కొడుక్కి పంచింగ్ బ్యాగ్ లా మారితే ఇలానే ఉంటుంది” అని పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. 

అభిమానులకు ఎంత నచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ వీడియో కి పదహారు గంటల్లోనే దాదాపు 4 లక్షల లైకులు 2 వేలకు పైగా కామెంట్లు కూడా పెట్టారు.

Also Read:——–డార్లింగ్ కోసం ౩ ఏళ్లుగా ఎదురుచూస్తున “జిల్” డైరెక్టర్..!