రద్దైన ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు

రద్దైన ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు

Rip Harikrishna

నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఈరోజు జరగాల్సిన ఎన్టీవీ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ 11 వార్షికోత్సవాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ వంటి వార్తా చానల్ కూడా హరికృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకొనే ఎన్టీవీ ఇటువంటి కఠినమైన ఘటనలు సంభవించినప్పుడు ఎంతో సానుభూతిని చాటుకున్నట్లైంది.

Aslo Read:—-మళ్ళీ విల్లన్ గా “కలెక్షన్ కింగ్”???
ఇప్పుడు హరికృష్ణ మృతి పట్ల ఎన్టీవీ యాజమాన్యం.. చైర్మన్ నరేంద్ర చౌదరి నందమూరి హరికృష్ణ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన బాధ్యత గా ఈరోజు జరగాల్సిన వేడుకను రద్దు చేయడం అంటే హరికృష్ణగారికి నిజమైన నివాళిని అర్పించినట్లే. ఈ విషయంలో ఎన్టీవీ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది చెప్పొచ్చు. హ్యాట్సాఫ్ టు ఎన్టీవీ.

Also Read:—–వాళ్ళే మహేష్ అమ్మా నాన్న????