తర్వాత సినిమా ఎవరితో???

తర్వాత సినిమా ఎవరితో???

parasuram

దర్శకుడు పరశురామ్ కి టాలెంట్ ఎంత ఉన్న దానికి తగ సరైన హిట్ మాత్రం పడలేదు. ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్లు అవుతున్న ఒక బ్లాక్ -బ్లుస్టర్ కూడా లేదా కానీ “గీత గోవిందం” సినిమా తో ఈ దర్శకుడు ఒకసారి గా టాప్ దర్శకుల జాబితాలో చేరాడు.ఈ సినిమా ఏకం గా 102 కోట్లా వసూళ్లు చేసింది.ఇప్పుడు ఈ దర్శకుడు తర్వాత సినిమా ఫై అందరి ద్రుష్టి పడింది.

Also Read:——-అల్లుడు కి టైం కలసి రావడం లేదు..!

parasuram1

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పరశురామ్ తన తర్వాత సినిమా ఫై క్లారిటీ ఇచ్చాడు.తన తర్వాత సినిమా కూడా “గీత ఆర్ట్స్” లోనే అని కన్ఫర్మ్ చేసాడు.గతం లో బన్నీ వాసు కి తాను ఒక కథ చెప్పానని ప్రస్తుతం ఈ కథ పైన వర్క్ జరుగుతుంది అని చెప్పాడు.దేవుడు కి మనిషికి మధ్య సాగె ఈ కథ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని చెప్పాడు.ఈ సినిమా ఫై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అనడు…

Also Read:—-రద్దైన ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు