పవన్ కళ్యాణ్ ఇంట్లో తీవ్ర విషాదం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూ మరో రాజకీయాలతో ఎంతో బిజీ లైఫ్ ని గడుపుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఏపీకి ప్రత్యెక హోదా తీసుకురావాలని పోరాడుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఇంట విషాదం నెలకొన్నది అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మూడవ భార్య అయిన అన్నా లేజినోవా తల్లిగారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారనే విషయం నెట్టింట్లో వైరల్ అయ్యింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కన్నీటి పర్వంతం అయ్యారు. ఇక పవన్ కళ్యాన్ని ఒకవైపు నాగబాబు, మరోవైపు చిరంజీవి ఓదారుస్తున్నారు. ఈ వార్త విన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ వారి వారి షూటింగులను వాయిదా వేసుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. కాని ఈ విషయాల మీద పవన్ కుటుంబం నుండి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.