కెసిఆర్ లో వణుకు మొదలయింది…

kcr ,cm kcr , trendingandhra

తెలంగాణాలో ఎన్నికల నేపధ్యంలో అక్కడి అధికార తెరాస నేతలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నేతలకు అక్కడి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల తెరాస నేతల వాహనాలను సైతం అక్కడి ప్రజలు ద్వంశం చేయడం మహాకూటమి సీట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు సైతం కెసిఆర్ ని ఇబ్బంది పెడుతున్నాయి.

kcr,trendingandhra

మొన్నటి వరకు గెలుస్తాను అనే నమ్మకంతో సభను రద్దు చేసిన ఆయన ఇప్పుడు పరిస్థితులను చూసి భయపడుతున్నారని నిఘా వర్గాల సర్వేల ఫలితాలు సైతం కెసిఆర్ ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్ళే నేతలకు ఇప్పటికే అనేక సూచనలు చేసినా ప్రజలు తిరుగబడటం కెసిఆర్ ని ఇబ్బంది పెడుతుంది. గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఓడిపోతాను అనే భయ౦ కెసిఆర్ లో ఉండటంతోనే ఆయన మేడ్చల్ అనే పాట అందుకున్నారని తెలుస్తుంది. మరి ఈ వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారో చూడాలి

#ElectionFearStartedinKCR #TelanganaElection #KCR