బండ్ల గణేష్ పారిపోయిన పిరికివాడు…. సీనియర్ నటి కామెంట్స్

Senior actress comments on Bandla Ganesh is a coward, Trendingandhra

మొన్న కమెడియన్ , నిన్న ప్రొడ్యూసర్ , నేడు పొలిటిషన్ ఎవ్వరికి లేని ట్రాక్ రికార్డ్ బండ్ల గణేష్ సొంతం. ఇక ఆయన కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో కోసుకుంటే అని రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల తరువాత , కాంగ్రెస్ ఓటమి పాలైన అనంతరం బండ్ల గణేష్ కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది సీనియర్ నటి రమ్య శ్రీ. ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా బండ్ల గణేష్ ఒక పిచ్చి కుక్క అని సంచలన కామెంట్స్ చేసింది. ఆలాంటివాళ్ళని జనాలే తరిమి కొడతారు అని ఘాటు వాక్యలతో విరుచుకుపడింది.

Related image

అసలు బండ్ల గణేష్ లాంటి వెధవలను రాజకియ్యాలోకి రానివ్వకూడదు. వాడు ఒక్కడే కాదు ఇలాంటి వెదవలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళని ప్రజలే తన్నుతారు. అందుకే ఓటమిపాలైన వెంటనే పారిపోయాడు , బండ్ల గణేష్ ఎక్కడైన కనబడితే జనాలే కొట్టి చంపుతారు అంటూ బండ్ల గణేష్ పై ఆమె ఫైర్ అయ్యింది. అసలు బండ్ల గణేష్ లాంటి వెధవలు కోసం మాట్లాడుకోవటం టైం వేస్ట్. కాంగ్రెస్ ఆయనను పెట్టుకుని ఎందుకు ఇలాంట జోకర్లను పెట్టుకుని ఎంటర్టైన్ చేస్తుందో అర్ధంకావట్లేదు అంటూ బండ్ల గణేష్ పై రిచ్చిపోయింది సీనియర్ నటి రమ్య శ్రీ.