నందమూరి సుహాసిని కి మద్దతుగా ఓయూ జేఏసీ వాగ్దానము ….

Suhasini And OU JAC Updates News, Trending Andhra

కూకట్ పల్లిలో మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి గా నందమూరి సుహాసిని పేరు బయటికి వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో కార్యకర్తల్లో ఒక్కింత ఆశ్చర్యం ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ ఏవరు గెలుస్తారు .ఏంటి పోటీ ఎలా ఉండబోతుంది కనీసం ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్ల అనే సందేహాలు ఐతే లేకపోలేదు. కానీ అలాంటి తరుణంలో ఇప్పుడు ఆమెకు మద్దతుగా ఎక్కడలేని విధంగా ఒకరకంగా రాష్ట్రము మొత్తం చూపంతా ఒక్క కూకట్ పల్లి మీదే ఉందని చెప్పుకోవాలి ఐతే ఇపుడు ఆమె బల బలాలు చూసుకుంటే    టీఎస్ ,జే యెన్టీ యూ, ఓయూ ,జేఏసీ సంబంధించి నాయకులు విద్యార్థులు అంత కలిసి ఆమెకు మద్దతు పలకడం జరిగింది.

Image result for Nandamuri Suhasini Images

ఇలా యూనివర్సిటీ విద్యార్థులు నాయకులు నాటి తెలంగాణ ఉద్యమమ్ లో చురుగ్గా పాలుగొన్న వారు నేడు టీ.ఆర్.ఎస్ కి వ్యతిరేకంగా మహాకూటమి అభ్యర్థి అయినా నందమూరి సుహాసిని గారికి ఈ విధమైన మద్దతు ఇవ్వడం తో పాటు ఆమె గెలుపే ధేయంగా ఇంటి ఇంటి కి కరపత్రాలు పంచి ఆమెను పూర్తి స్థాయి లో బలపరుస్తూ జేఏసీ నాయకులు వాగ్దానం కూడా చేసారు . నియెజకవర్గ సమస్యలు మహిళల కష్టాలు పరిష్కారంలో ముందుంటానని హామీ ఇస్తూ సుహాసిని తన ప్రచారంతో ముందుకు కొనసాగుతున్నారు

ఇదిలా ఉండగా ఇప్పటికే సుహాసిని గారిని బలపరుస్తూ ఆమె గెలుపు కు మద్దతు గా టిడిపి పార్టీ నుంచి పరిటాల సునీత గారు నారా చంద్రబాబు గారు నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న ఇప్పటికే ప్రచారంలో పాలుగొనడం జరిగింది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇంకా రానున్న రోజులో ప్రచారం లో పాలుగొని తమ మద్దతు తెలియజేసే సూచనలు ఉన్నాయి …2009 తరువాత ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేయడం ఇదే తోలి సారి అని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఈ సారి ఎన్నికల రణ రంగం లో ఎవరు ఎంత మెజారిటీ తో ఇక్కడ గెలుస్తారో …