తరవాత సినిమా పై స్పందించిన ప్రభాస్

తరవాత సినిమా పై స్పందించిన ప్రభాస్

prabhas new movie opening

ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్ లో “సాహూ” సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ తన 20వ చిత్రాన్ని ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు అని తెలిసిందే ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది ఐతే ఈ సినిమా ఈరోజు ఈ సినిమా పూజ కారికర్మలు తో గ్రాండ్ గా లాంచ్ కానుంది.

Also Read:—-సునీల్ కమెడియన్ గా ఉంటే నాకు నో ఛాన్స్

ఈ విషయం డైరెక్ట్ గా ప్రభాస్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.తాను చాలా హ్యాపీ గా ఉన్నాను. నా తదుపరి చిత్రం రాధా కృష్ణ డైరెక్షన్ లో మూడు భాషల్లో తెరకెక్కించనున్నాడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

prabhas twitt

Also Read:——సాహూ లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్ కమెడియన్

                  ప్రభాస్ ని చూసి హీరోలు నేర్చుకోవాలి