ప్రభాస్ ను ఇంప్రెస్స్ చేసిన పేపర్ బాయ్..!

ప్రభాస్ ను ఇంప్రెస్స్ చేసిన పేపర్ బాయ్..!

Paperboy Movie trailer

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్ “ప్ర‌భాస్” ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ ట్రైల‌ర్ మ‌రియు పాట‌లు లో మంచి విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. శోభ‌న్ గారు నా కెరీర్ కు వ‌ర్షం సినిమాతో తొలి విజ‌యాన్ని అందించారు.అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజ‌యం అందుకోవాల‌ని కోరుకుంటున్నాను,సంప‌త్ నంది గారికి అంతా మంచి జ‌ర‌గాల‌ని అని ప్రభాస్ తన విషెస్ తెలియచేసాడు.

Also Read:—-100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన యువ హీరో ??

paper Boy
ప్ర‌భాస్ వ‌చ్చి త‌మ ట్రైలర్ చూసి చిత్రానికి విషెస్ తెల‌ప‌డంతో పేప‌ర్ బాయ్ చిత్ర‌యూనిట్ సంతోషం వేతంచేశారు.ఈ సినిమాని ఆగ‌స్ట్ 31న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తునట్టు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.