మరోసారి సోషల్ మీడియా ను ఊపేస్తున్న ప్రియావారియర్….!

కేవలం కను సైగలతో యావత్ భారత్ యూత్ నే తన వైపు తిప్పుకున్నది ప్రియా ప్రకాష్ వారియర్. తాజాగా ఎప్పుడు మరో సారి అదిరిపోయే స్టయిలిష్ ఫోటో ను పోస్ట్ చేసి మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ఈ అమ్మడు.

మోడ్రెన్ డ్రెస్‌ లో ప్రియా ప్రకాష్ వారియర్ అందంతో పాటు అభినయం కూడా కలుపుకొని భువి నుండి దివికి దిగివచ్చిన దేవకన్య ల వుంది. ప్రస్తుతం ఈ ఫోటో ను చాలామంది తమ తమ పేస్ బుక్ పేజీల్లో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ కేరళ కుట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈమె ఫ్యాన్స్ అసోసియేషన్‌లో చేరినట్లుంది. ఓ పార్టీ ఏకంగా పోస్టర్‌లో ప్రియా ఫోటోను ప్రింట్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆ మధ్య సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.