రా రా మూవీ ట్రైలర్..!

సీనియర్ హీరో శ్రీకాంత్,నజియా నటించిన చిత్రం రా..రా..ఫిబ్రవరి 23 ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు.

ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.హర్రర్ కామెడీ చిత్రంగా రా..రా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఓ హర్రర్ సినిమా షూటింగ్ కు వెళితే శ్రీకాంత్ మరియు వారి బృందానికి నిజంగానే దెయ్యం తారసపడే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

శ్రీకాంత్ 125శ్రీకాంత్ నటిస్తున్న 125 వ చిత్రం రా..రా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ సినీదర్శకుడి పాత్రని పోస్తిస్తున్నారు. నజియా ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన నటిస్తోంది.ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ఓ హర్రర్ సినిమా షూటింగ్ కోసం శ్రీకాంత్ మరియు అతడి బృందం వెళుతుంది. అక్కడ దెయ్యంపై హర్రర్ సన్నివేశాలని తీసే క్రమంలో వారిని నిజంగానే దయ్యం తారసపడితే ఎలావుంటుంది.. ఈ ఆసక్తికరమైన పాయింట్ తోనే రా.. రా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హర్రర్ కామెడీ చిత్రంగావిజి చరిష్ యూనిట్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.హర్రర్ కామెడీ చిత్రంగా దీనిని మలచారు.ప్రముఖ హాస్య నటులు అలీ, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి, పోసాని వంటి వారంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ తొలిసారిశ్రీకాంత్ తొలిసారి నటిస్తున్న నటిస్తున్న హర్రర్ చిత్రం ఇది. ఫిబ్రవరి 23 న విడులవుతున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల ఆకట్టుకుంటుందో చూడాలి.