నువ్వు అడిగింది చేస్తా 3 కోట్లు ఇస్తావా….!

నువ్వు అడిగింది చేస్తా 3 కోట్లు ఇస్తావా….!

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మీ వీలు కుదిరినప్పుడు అలా హీరోయిన్ గా సినిమా లు చేస్తుంది.తాజాగా రష్మీ నటించిన ‘అంతకు మించి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో రష్మీ తన  అందాల ఆరబోత ప్రదర్శించింది.ఈ సినిమా ప్రమోషన్ లో భాగం గా రష్మీ సోషల్ మీడియా లో తన అభిమానులతో లైవ్ సెషన్ చేసింది.

anthaku minchi

Also Read:—శైలజ రెడ్డి అల్లుడు కూడా అప్పుడేనా????

  ఆ సమయంలో ఒక అభిమాని రష్మీతో మీరే సొంతంగా సినిమా చేసుకోవచ్చు గా అన్నాడు.ఆయన ప్రశ్నకు  రష్మీ మీకు నా అకౌంట్ డీటైల్స్ పంపిస్తాను. నా అకౌంట్లో 3 కోట్లు వేయండి. నేనే సొంతంగా సినిమాను చేస్తాను అని సమాధానం చెపింది.పిచ్చి ప్రశ్నలు వేయకుండా కాస్త మంచి ప్రశ్నలు వేయండి అంటూ ఆ తర్వాత రష్మీ అభిమానులను కోరింది.

Anthaku Minchi stills

రష్మీ గతంలో కూడా పలు సార్లు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇదే విధంగా  సమాధానం చెప్పింది.యాంకర్ గానే మీరు కొనసాగాలని కోరుకుంటున్నాం అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేయగా అన్ని రంగాల్లో కూడా అలరించాలనేది నా కోరిక. అందుకే యాంకరింగ్ తో పట్టు సినిమాలు కూడా చేస్తున్న అని చేసింది.