డిస్కో రాజాకి ముగ్గురు డిస్కో రాణిలు

 

ravi teja disco raja new movie news,trendingandhraమాస్ మహారాజ రవితేజ జయపజయాలతో సంభంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రవితేజ. ఒకే ఏడాది లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తే ఒకదానిని మించి ఒకటి దారుణమైన ప్లాపులు చూసాడు రవితేజ. టచ్ చేసి చూడు , నేలటికెట్ , అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా భారీ డిజాస్టర్స్ తో రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు రవితేజ కి ఒక హాట్ కొట్టడం చాలా కీలకం. అందుకే విభిన్న చిత్రాలు తెరకెక్కించిన వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చేస్తున్నాడు రవితేజ ఈ మూవీ కి డిస్కోరాజా అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. అయితే ఈ సినిమా లో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారనే ఆశక్తి నెలకొంది.ప్రస్తుతం రవితేజకి క్రేజ్ అస్సలు లేదు. అందుకే యూత్ లో మంచి ఫోల్లౌన్గ్ ఉన్న క్రేజీ హీరోయిన్స్ ని సెట్ చేసాడు డైరెక్టర్ ఆనంద్. ఈ సినిమా కి ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసారు. rx 100 తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజపుట్ ని , నన్ను దోచుకుందవట ఫేమ్ నాభ నటాషా , ఇక లేటెస్ట్ సెన్సేషన్ టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ను ఏ సినిమాలో హీరోయిన్ల ఎంపిక చేసారు. ఈ సినిమా ఒక సైంటిఫిక్ థిల్లర్ గా వి ఐ ఆనంద్ తెరకెక్కించనున్నాడట. మరి ఈ సినిమా అయినా రవితేజ ని హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తదో… లేదో…. చూడాలి.