పవన్ మాయావతి వద్దకు వెళ్ళింది అందుకేనా..?

pawan kalyan ,Mayawati , trendingandhra

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ పర్యటన ఇప్పుడు అనేక అనుమానాలకు వేదికగా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన మాయావతి ఇప్పుడు ప్రధాని కావాలని కలలు కంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ తో కలిసి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిని గమనించిన బిజెపి పెద్దలు కెసిఆర్ ని రంగంలోకి దింపి ఆమెను ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకురావాలని భావించారు.

Pawan-Kalyan , trendingandhra

కాని ఆమె మాత్రం ఎస్పి తో ఉన్న స్నేహంతో కాంగ్రెస్ పై కోపంగా ఉన్నా సరే పొత్తు పెట్టుకుని తృతీయ కూటమితో ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనితో ఆమెని వారికి దూరం చేయడానికి గాను పవన్ కళ్యాణ్ ని పంపించారని అంటున్నారు. ఎస్సిలకు మద్దతు అనే ముద్రతో ఆయన మాయావతిని కలవడానికి ప్రయత్నాలు చేసారని. ఇదంతా బిజెపి గేమ్ ప్లాన్ అని కొందరు అంటున్నారు. అందులో పవన్ ని వాడుకుంటున్నారని అంటున్నారు.

#ReasonsBehindPawankalyanMeetsMayawati #PawanKalyan #Mayawati