శైలజ రెడ్డి అల్లుడు కూడా అప్పుడేనా????

శైలజ రెడ్డి అల్లుడు కూడా అప్పుడేనా????

Sialaja Reddy Alludu

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత్యన,అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఆగస్టు 31న విడుదల కావల్సిన ఈచిత్రం కి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నాడు.గోపిసుందర్ ఈ సినిమా రీరికార్డింగ్  పనులను కేరళ లో జరుపుకోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలు ఆ పనులకు ఆటంకం కలిగింది.కాగా ఈ సినిమా ఇపుడు వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న విడుదల అవుతుందని సమాచారం.తాజాగా విడుదలైన ఈసినిమా పోస్టర్లపై యు ఎస్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 12 అని ఉండడంతో ఈ చిత్రం 13వ తేదీన విడుదల అవుతుందని కన్ఫర్మ్ అయింది.

Also read :–మహేష్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ …!

 

Samantha-U-Turn-First-Look-Poster-HDఇక అదే రోజు చైతు భార్యమని సమంత నటించిన ‘యు టర్న్’, సినిమా కూడా విడుదల కానునుంది.ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ.ఈ సినిమా థ్రిల్లర్ కథాంశం తో వస్తుంది.ఈ సినిమా పైన ప్రశకులలో మంచి అంచనాలు ఉన్నయ్.మరోవైపు అదే తేదీనే సుధీర్ బాబు తన నన్ను దోచుకుందువటే సినిమా కూడా రిలీజ్ అవుతుంది.ఇక్కడ విషయం ఏంటంటే ఏ మాయ చేసావేలో కలిసి నటించిన చైతు-సమంతా-సుధీర్ ఎవరికి వారు విడివిడిగా ఒకే డేట్ కి పోటీ పడటం