రోబో ‘2.O’  లీక్ వెనక “తమిళ్ రాకర్స్”…..

robo 2.o movie leaked news,trendingandhra
 
మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు అనేవి సర్వసాధారణమ్ అయిన ఎంతో కష్టపడి అలాంటి ఆటంకాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపొక తప్పదు మరీ అయిన ఇది ఏదో ఒక్కరి లైఫ్ కి మాత్రమే సంబధించిన విషయం అయితే కాదు. ఏకంగా అన్నీ భాషల కి చెందిన సినిమా పరిశ్రమకి సంబంధించిన విషయం …. సినీ పరిశ్రమను నమ్ముకున్న చాలామంది జీవితాల్లో కంటికి కునుకు పట్టకుండా చేస్తున్న ఒక మహమ్మారి “తమిళ్  రాకర్స్” 
 
ఈ వెబ్ సైట్ వల్ల  సినిమా పరిశ్రమ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య నిన్న,మొన్నటి వరకు టాక్సీవాలా సినిమా కూడా ఈ విధంగానే పైరసీకి గురి అయి ఎన్నో ఇబ్బందుల నడుమ రిలీజ్ ఐ సినిమా బాగుండడంతో   సూపర్ హిట్ అయ్యి ఆ చిత్రం ఒక రకంగా ఊపిరి పిలుచుకుంది. ఇపుడు అలాంటి సమస్యే మరోకటి తలెత్తినది …భారతీయ సినిమాకే తలమానికమైన రీతిలో భారీ అంచనాల నడుమన నిన్న రిలీజ్ అయినా చిత్రమ్ రోబో’ 2.O’ విసువల్ వండర్ గా శంకర్ క్రియేషన్స్ లో సూపర్ స్టార్ రజినికాంత్ ,అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా తమిళ్ రాకర్స్ చేతిలో పడి హెచ్.డి  ప్రింట్  పైరసీ కి గురి అయింది.
 
 
 
సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరసీకి గురి ఐ  నెట్లో హల్ చల్ చేస్తుంది.చిన్న సినిమాలే అనుకుంటూ ఉంటే  ఏకంగా పెద్ద సినిమాలు దేశం కూడా గర్వించదగిన సినిమాలకు కూడా ఇలాంటి పైరసీ భూతం పట్టి వేదిస్తుండడం బాధాకరమైన విషయం… ఇది కేవలం ఒక వ్యక్తి ఎవరో ఒకరు అని చెప్పుకోవడానికి వీలు లేదు ఒక పెద్ద నెట్వర్క్ అని నిపుణుల సమాచారం…ఈ సర్వర్స్ ని విదేశాల నుండి పని చేసే కొన్ని గ్రూప్స్ సభ్యులు మూవీ నీ రికార్డ్ చేసి  సర్వర్స్ లోకి అప్లోడ్ చేస్తారు..వేరే దేశాల్లో వీటి సర్వర్లు అంటే రష్యా , ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉండడం వల్ల చట్టపరంగా కూడా వీటిని ఎదుర్కోలేక చిత్ర పరిశ్రమ  తీవ్రంగా నష్టపోతుంది.. ఇక మునుముందు ఈ సర్వర్ల వల్ల ఇంకా ఎలాంటి సమస్యలని ఎదుర్కోవలసి వస్తుందో …