ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న సాహో పోస్టర్ ….!

sahoo poster ,trendingandhra

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత చేస్తున్న తాజా చిత్రం సాహో . ఈ సినిమా కూడా దాదాపుగా 300 కోట్ల పైగా బడ్జెట్ తో రూపొందుతుంది . ఇప్పటివరకు టాలీవుడ్ లో రానటువంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది ఈ సహా . ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్ గా తన బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.

SAHOO,trendingandhra

ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి . ప్రస్తుతం ప్రభాస్ అంటే ఒక్క తెలుగు హీరోనే కాదు ,ఒక నేషనల్ లెవెల్ సెలెబ్రిటీ . అయన నటించే సినిమాలకి ప్రస్తుతం ప్రపంచం మొత్తం అభిమానులున్నారు . ఈ సాహో సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటుగా యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు .

SAHOO ,trendingandhra

ఇక పొతే కొద్దిసేపటి క్రితమే ఈ సాహో నుండి ఒక పోస్టర్ ని వదిలారు . బగబగమండే సూర్యుని వెలుగులో ప్రభాస్ క్లాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు . రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భం గా ఉదయం 11 గంటలకి ఈ సినిమాకి సంబందించిన ముఖ్య విషయాన్ని తెలియపరుస్తాం అన్నట్టు , కొద్దిసేపటి క్రితం ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు .