పోలీసులకు పట్టుబడ్డ సమంత??????

పోలీసులకు పట్టుబడ్డ సమంత????

sam

చిన్ననాటి జ్ఞాపకాలు అంత తేలిగ్గా మర్చిపోలేం అంటుంది సమంత అక్కినేని జ్ఞాపకాలు ఎప్పుడూ తనను  వెంటాడుతూనే ఉంటాయి అంటూ ఓసారి తాను చేసిన పని గుర్తు చేసుకుంది. నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం  వీధుల్లో ఎంతైనా తిరగొచ్చని నాన్న వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పనేం ఉంటుంది.అందుకే స్వేచ్ఛగా తిరిగేదని. ఓసారి ఎవరికీ చెప్పకుండా స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్లిపోయాను. పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు.లైసెన్స్ లేకపోవడం తో  ప్లీజ్ ప్లీజ్! అంటూ రెక్వస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నాను“ అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది.

Also Read:——-అందుకే వాళ్ల కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో ప్రతేక్య స్థానం

samantha

నిన్న చెన్నై లో జరిగిన `యూటర్న్` ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఇలా  సంగతుల్ని మాట్లాడింది.సమంత నటించిన `యూటర్న్` సినిమా ఈ నెల 13 న తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కానుంది.సమంత తమిళ్ లో నటించిన `సీమరాజా’ సినిమా కూడా అదే రోజు విడుదల కానున్నది..