బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రహస్యాలు

balkampet yellamma,trendingandhra

ఏడు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం పేరు శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం , ఈ దేవస్థానం హైదరాబాదు నగరం లోని బల్కంపేట్ లో ఉంది.

Balkampet Yellamma temple,trendingandhra

ఈ ఎల్లమ్మదేవి ని సందర్శిస్తే భారతదేశ అష్టాదశ శక్తి పీఠాల్లో సందర్శించిన పుణ్యం వస్తుందని మన పూర్వీకులు తెలుపుతున్నారు. ఈ అమ్మ వారిని దర్శిస్తే అప్పుడు వరకు మనం చేసిన పాపాలు పోతాయని చరిత్ర పురాణం చెపుతుంది . ప్రస్తుతం ఈ హైదరాబాదులోని ప్రముఖ నగరంగా ఇప్పుడు ప్రసిద్ధిగాంచింది పూర్వకాలంలో బల్కంపేట అనేది ఒక గ్రామం ఈ గ్రామంలో పంట పొలాలు పనులు చేస్తూ ఉండే వాళ్ళు ఒకరోజు రైతు తన పొలంలో భావి తీయటానికి సిద్ధమయ్యాడు భావిస్తుండగా ఒక రాయి పై అమ్మవారి విగ్రహం కనపడనిది ఆ విగ్రహాన్ని పూజలు చేయడం మొదలుపెట్టాడు అమ్మవారి ఆకృతి గల శిలను మరొకచోట ప్రతిష్టించడానికి ఆ గ్రామప్రజలందరూ సిద్ధమయ్యారు కానీ ఆ శిలా అక్కడనుండి కదలలేదుఅందువలన బావిలోనే అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు అమ్మవారి పేరుఅమ్మవారి పేరు రేణుక దేవి గ శ్రీ రేణుక ఎల్లమ్మ వారిగా పూజలు చేసే వాళ్ళు బావి బయట న పూజలు చేశా వారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారికి పేరు వచ్చినదిదీనితో పక్క గ్రామాల ప్రజలు కూడా అమ్మవారి దేవాలయానికి వచ్చి తన కోరికలు తీర్చుకునే వాళ్ళు అమ్మవారి పేరు రేణుక ఎల్లమ్మ దేవి గా ప్రసిద్ధి గాంచినదిఈ దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ను తూర్పు దిశలో మహాగణపతి ఆలయంఇదే ప్రాంతంలో పోచమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉన్నది ఇక్కడ ఒక సంప్రదాయం వున్నది కొత్త దంపతులు పెళ్లి బట్టలతో అమ్మవారి దర్శనం చేసుకుంటారుఈ దేవాలయంలో నాగదేవతను కూడా ప్రతిష్టించారు ఇక్కడ ప్రతి రోజు కాలసర్పదోషము నాగదోషం పూజలు నిర్వహిస్తారుప్రతి సంవత్సరం ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణం ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని చూడటానికి ముకోటి దేవతలు వస్తారని ప్రతీతి.

ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక ప్రతి ఏడాది ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఈ కళ్యాణోత్సవంలో 5 లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.