కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!

కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!

samantha akkineni

స్టార్ హీరోయిన్  సమంత అక్కినేని డబ్బులు కోసం చెన్నైలోని ఓ సాధారణ దుకాణంలో కూరగాయలని. అసలు విషయంలోకి వెళ్తే ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టి సమాజ సేవ చేస్తూ సమంత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా గుండె సంబంధిత వ్యాధులకు గురైన చిన్నారులకి ట్రీట్మెంట్ అందించడానికి డబ్బులను సేకరిస్తున్నారు.

Also Read:——రహాసంగా పెళ్లి చేసుకున్న స్వామి రా రా హీరోయిన్?????

sam

కాగా గురువారం సాయంత్రం చెన్నైలోని ట్రిప్లికేన్‌లోని జామ బజార్‌కు వచ్చారు. ఆమె రాకతో జనం చుట్టూ చేరారు. సమంత మాత్రం కూరగాయలు తూకం వేస్తూ అమ్ముతుండగా మొదట ఆశ్చర్యపోయిన జనం.అందరూ వచ్చి సామ్ దగ్గర కూరగాయలు కొనడం మొదలు పెట్టారు. కాసేపట్లో సరుకంతా అయిపోయింది . జస్ట్ కొనడం కాదు  అసలు బేరమే లేదు రేట్లు ఎంత అని కూడా అడగకుండా పెద్ద పెద్ద నోట్లు ఇచ్చిమరీ కూరగాయలు పట్టుకెళ్ళారు మామూలు కూరగాయలా అవి  సమంతా బ్రాండ్ కూరగాయలు రోజూ దొరకవు కదా.

Also Read:—–అదుగో ఫస్ట్ లుక్ విడుదల

                     నాన్-బాహుబలి రికార్డ్స్ బ్రేక్???