ప్లాప్ సినిమా తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్???

ప్లాప్ సినిమా తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్???

మన స్టార్ హీరోలకి హిట్ సినిమా తో కొత్త రికార్డులు సృష్టించడం పెద్ద కష్టం కాదు.ఐతే సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచినా “స్పైడర్”సినిమా తో ఒక కొత్త రికార్డు క్రియేట్  చేసాడు.

Also Read:—ఎన్టీఆర్ బయోపిక్ లో మరో నందమూరి హీరో????

Mahesh Babu

ఈ సినిమా టీవీ లో ప్రసారం చేసినపుడు కూడా ‘టి ర్ పి’ లు కూడా అసలు రాలేదు.కానీ ఇప్పుడు ఒక కొత్త రికార్డు క్రియేట్  చేసాడు సూపర్ స్టార్ ఆ రికార్డు ఏంటి అంటే.కొత్తగా వస్తున్న డిజిటిల్ ప్లాటుఫామ్ లో ఇండియా లో అమెజాన్ ప్రైమ్ మొదటి స్థానం లో ఉంది.కానీ అమెజాన్ కంటే నెట్ ఫ్లిక్  ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం లో ఉంది.ఇప్పటి వరకు ఆ తెలుగు సినిమా ని కొనని నెట్ ఫ్లెక్స్ మొదటసరిగా “స్పైడర్”సినిమా ను కొనుకోలు చేసింది.నెట్ ఫ్లిక్ వాలు టెలికాస్ట్ చేసిన  మొదటి తెలుగు సినిమా గా “స్పైడర్”కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Also Read:—చిరంజీవి ని సప్రైజ్ చేసిన బాలకృష్ణ..!