గీత ఆర్ట్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ ..!!!!!!

గీత ఆర్ట్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ ..!!!!!!

bharath ane nenu

“భారత్ అనే నేను” సినిమా తో ఫామ్ లోకి వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ కెరీర్ లో 25వ సినిమా గా మహర్షి తెరకెక్కుతుంది.ఈ సినిమా తర్వాత మహేష్ రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి సుకుమార్ సినిమా కాగా మరొకరు సందీప్ రెడ్డి వంగా సినిమా.

Also Read:—-ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ముఖ్యఅతిధి గా బాబాయ్

mahesh
మహేష్-సుకుమార్ ప్రాజెక్టుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలాగా వెవరిస్తున్నారు . మరోవైపు సందీప్ వంగా సినిమాను కూడా మైత్రీ వారే నిర్మించాలి అనుకున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత సినిమా చేసేందుకు వారు సందీప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు . ఇప్పుడు మహేష్ సుకుమార్ ప్రాజెక్ట్ కూడా చేతిలో ఉండడంతో సందీప్ ప్రాజెక్ట్ ను గీతా వారికి ఇచ్చారట. దానికి కారణం గీతా ఆర్ట్స్ వారి చేతిలో మహేష్ బాబు డేట్స్ ఉండడమే. దీంతో మహేష్ 27 గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతుంది .

Also Read:—షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్ …!!

maharshi
ఇక సందీప్ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రిమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాగానే మహేష్ బాబు సినిమాకు వర్క్ చేయడం మొదలు పెడతాడట సందీప్ రెడ్డి వంగా.

Also Read:———పోలీసులకు పట్టుబడ్డ సమంత …!