100 కోట్ల దళపతి … 6 సార్లు సాధించిన అసాధ్యుడు

super star vijay sarkar colections updates,tamil hero vijay,sarkar movie collection,trendingandhra

కోలీవుడ్ స్టార్ , మాస్ హీరో విజయ్. అభిమానులు ముద్దుగా దళపతి అంటారు.తమిళ్ లో విజయ్ సినిమా వస్తుందంటే ఆ హంగామా మాములుగా ఉండదు. ఒక పండగ వాతావరణం నెలకొంటాది. తాజాగా అయన నటించిన చిత్రం సర్కార్ దీపావళి కానుకగా రిలీజ్ అయి దుమ్ములేపుతుంది. మొదటి రోజు ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్ , 35 కోట్ల షేర్ వసూళ్లు చేసే విజయ్ స్టామినా నిరూపించింది.రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల పైన్ గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇది విజయ్ కి కొత్తేమి కాదు. కత్తి , పులి, భైరవ, తేరి, మెర్సల్ , సర్కార్ చిత్రాలతో వరసగా ఆరు సార్లు 100 కోట్లు కొల్లకొట్టిన ఒకేఒక్క హీరో దళపతి విజయ్. సౌత్ ఇండియా లోనే ఇటువంటి రికార్డు ఎవ్వరికి లేదు. సర్కార్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసే విజయ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటో తెలిసేలా చేసింది.ఇక సర్కార్ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తదో అని ట్రేడ్ పండితులు అన్వేషణలో వున్నారు.