రహాసంగా పెళ్లి చేసుకున్న స్వామి రా రా హీరోయిన్?????

రహాసంగా పెళ్లి చేసుకున్న స్వామి రా రా హీరోయిన్?????

colors swathi

బుల్లితెరలో ‘కలర్స్’ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కలర్స్ స్వాతి. కలర్స్ ప్రోగ్రామ్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకొని, సినిమాల్లో సేడ్ క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది.కలర్స్ స్వాతి పెళ్లి గురించి ఇటీవల రకరకాల రూమర్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తున్న వికాస్ తో స్వాతి చాలా కాలంగా ప్రేమలో ఉందని వార్తలొచ్చాయి.తన ప్రేమను నిజం చేసుకుంటూ ప్రియుడు వికాస్ ని పెళ్లిచేసుకుంది.

Also Read:—–భైరవ గీత ట్రైలర్ విడుదల

swathi

ఎటువంటి ఆర్భాటం లేకుండా గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.అయితే రిసెప్షన్ మాత్రం కలర్స్ స్వాతి గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది.టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందిట.అలానే కొచ్చిలో సెప్టెంబర్ 2న వేరొక రిసెప్షన్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Also Read:—-పోలీసులకు పట్టుబడ్డ సమంత??????

                     కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????