జార్జియా లో సై రా యుద్ధం…!

జార్జియా లో సై రా యుద్ధం…!

syee raa

మెగాస్టార్ చిరంజీవి తన డ్రీం ప్రాజెక్ట్ ఐన “సై రా నరసింహ రెడ్డి ” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే,ఈ సినిమా కు సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ని తన “కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ” బ్యానర్ ఫై నిర్మిస్తున్నాడు.ఈ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్లు పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇటీవలె జరిగిన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.ఇపుడు ఈ సినిమా టీం జార్జియా వెళ్ళనుందని సమాచారం ఈ చిత్రంలో కొన్న యుద్ధ సన్నివేశాలు  అక్కడే చిత్రీకరణ జరపనున్నారు.

Also Read:—-బుల్లితెర పై మహానటి సంచలనాలు

Sye Raa Narasimha Reddy

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ టబు ఒక పాత్ర చేస్తున్నారు అని టాక్.ఈ సినిమా లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ,కిచ సుదీప్,నయనతార,తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read:—ఆ దర్శకుడు తో బన్నీ తర్వాత సినిమా??