అందుకే వాళ్ల కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో ప్రతేక్య స్థానం

అందుకే వాళ్ల కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో ప్రతేక్య స్థానం

Aravinda Sametha,trendingandhra

త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అరవింద సామెత”.ఈ సినిమా ని దసరా కానుగా అక్టోబర్ 18 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు.కానీ అనుకోకుండా మొన్న జరిగిన రోడ్ ప్రమాదం లో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.నినే అయన అంత్యక్రియలు కూడా ముగిశాయి.హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కు పిచ్చి ప్రేమ.

Also Read:—-నోటా రిలీజ్ డేట్ ఫిక్స్

Aravindha sametha,trendingandhra

 అందువలన దర్శకనిర్మాతలు “అరవింద సామెత”సినిమా కి బ్రేక్ ఇద్దాం అనుకున్నారు అంట దీనితో ఇక ఈ సినిమా  అక్టోబర్ 18 న రిలీజ్ కావడం కష్టం అని అనుకున్నారు.కానీ ఎన్టీఆర్ మాత్రం ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు నుండి షూటింగ్ కి వస్తాను అని సినిమా యూనిట్ కి చెప్పాడు అంట.తన తండ్రి చనిపోయిన కూడా పనికి విలువ ఇస్తూ వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు

Also Read:——కొరటాల ఫై చిరు ఫాన్స్ ఫైర్????

                 నాని సినిమా లో గొడవ హీరో ???

                  పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

                   శైలజ రెడ్డి అల్లుడు థియేట్రికల్ ట్రైలర్ విడదల