యుటిలిటీ యాప్స్ రూపంలో హానికారక యాప్స్..!

యుటిలిటీ యాప్స్ రూపంలో హానికారక యాప్స్ గుర్తించిన చెక్ పాయింట్ సంస్థ

భద్రత దృష్ట్యా వీటిని తొలగించుకోవాలని నిపుణుల సూచన

ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై 7,00,000 హానికర యాప్స్ ను గూగుల్ గత ఏడాది గుర్తించి డిలీట్ చేయడం జరిగింది.సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ సైతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లను మోసగిస్తున్న 22 ప్రమాదకర యాప్స్ ను గుర్తించింది.ఇవి ఫోన్లలో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసేయడం మంచిందంటున్నారు నిపుణులు.

brightest flashlight

smart swipe

realtime booster

file transfer pro

network guard

led flashlight

voice recorder pro

free wifi pro

call recorder pro

call recorder

realtime cleaner

super flashlight lite

wallpaper hd – background

cool flashlight

master wifi key

wifi security master

free wifi connectbrightest led flashlight-almighty

call recording manager

smart free wifi

brightest led flashlight -pro

Dr. clean lite