అంతరిక్షం లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీ

అంతరిక్షం లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీ

varuntej

మెగా ప్రిన్స్ “వరుణ్ తేజ్” ‘ఫిదా’ ‘తొలిప్రేమ’ వంటి వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత వరుణ్ ప్రస్తుతం 2 సినిమాలో నటిస్తున్నాడు.అందులో ఒకటి ‘ఘాజీ’ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో “అంతరిక్షం”అనే సినిమా చేస్తాడు.తెలుగు లో తోలి స్పేస్ మూవీ ఇది.

Also Read:—-నాన్-బాహుబలి రికార్డ్స్ బ్రేక్???

Antarisham

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రతేకమైన సెట్ లో హీరో వరుణ్ తేజ్ శ్రీనివాస్ అవసరాల మద్య కొని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.ఇక ఒక ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

Also Read:—-రిలీజ్ కి రెడీ అయిన ధ్రువ నక్షత్రం

ఈ సినిమా లో హీరోయిన్స్ గా లావణ్య త్రిపాఠి,అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ సినిమా ని డిసెంబర్ 21 విడుదల చేయడానికి ప్లాన్ చేసారు.

Also Read:—-బౌన్సర్ గా మరీనా మంచు మనోజ్????

                   సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న చరణ్???