మరో మల్టీ స్టారర్ లో వెంకటేష్!!!!!!

మరో మల్టీ స్టారర్ లో వెంకటేష్!!!!!!

chaitanya venkatesh

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.చిన్న పెద్ద అని తేడా లేకుండా హీరోలు అందరు వేరే హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.తెలుగు లో ఎన్ని మల్టీ స్టారర్ లు వస్తున్న మల్టీ స్టారర్ హీరో అంటే మనకు గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్.ప్రస్తుతం ఈ హీరో చేస్తున్నాని మల్టీ స్టారర్ లు వేరే హీరోలు ఎవరు చేయడం లేదు.

Also Read:—–బాబాయ్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు!!!!!

venkatesh varun tej

Also Read:—-పోలీసులకు పట్టుబడ్డ సమంత??????

వెంకటేష్ ఇప్పటికే వరుణ్ తేజ్ తో F2 సినిమాలో నటిస్తున్నాడు ఇక మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు.మహానటి సినిమా తో తెలుగు లో పరిచయం ఐన మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ తో నటించడానికి వెంకీ ఒప్పుకున్నట్లు సమాచారం.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also Read:—–కూరగాయలు అమ్ముతున్న స్టార్ హీరోయిన్!!!!!