వీర లెవెల్ లో ఎక్సపోసింగ్ చేస్తున్న టాలీవుడ్ భామ..!

టాలీవుడ్ లో దాచి ఉంచింది మొత్తం బాలీవుడ్ లో ఆరేస్తున్నట్టు ఉంది రకుల్ పరిస్థితి. మరి అంత పద్దతిగా కాకపోయినా కొంచెం గ్లామరస్ టచ్ మాత్రమే ఇచ్చింది ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు సినిమాలలో.కానీ బాలీవుడ్ లో మాత్రం అసలు ఏమాత్రం తగ్గట్లేదు.

వీర లెవెల్ లో ఎక్సపోసింగ్ చేసేస్తుంది.సెక్సీ బికినీ ఫోటోషూట్ కి సంబంధించి ఫోటోలను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ కురకారును పిచ్చెక్కించేసింది.ఫోటో లకే చెమటలు పట్టించేసింది.అలాంటిది ఏకంగా వీడియో నే పోస్ట్ చేస్తే ఏమవుతుంది.

అది కూడా జరిగిందండి.మాక్సిం మ్యాగజైన్ కోసం చేసిన సెక్సీ ఫోటోషూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి రకుల్ పోస్ట్ చేసింది.అందులో స్పోర్ట్స్ బ్రా – లేస్ తో చేసిన లో దుస్తులతో – ఓరగా చూస్తున్న రకుల్ ను చూస్తూ అలా ఒక్క క్షణం కాలం ఆగిపోని వారుండరు.హిందీ లో చేసిన రెండో సినిమా అయినా అయ్యారి పెద్దగా ఆడటంలేదు.రకుల్ కు పెద్ద రోల్ ఎం లేదు అని ఫాన్స్ బాధపడుతున్న సందర్భంలో రకుల్ వాళ్ళని బుజ్జగించడానికి అన్నట్టు ఈ వీడియో పోస్ట్ చేసింది.ఆమె అందచందాలు ఎక్స్ప్రెషన్స్ తో బ్లాక్ అండ్ వైట్ వీడియో తోనే మతి పొగ్గొట్టేస్తుంది.

టాలీవుడ్ సినిమాలు ఏమీ ఒప్పుకోకుండా పక్కన పెట్టేస్తున్న ఈ స్పైడర్ చిన్నదాని చేతిలో మూడు తమిళ ప్రొజెక్టులే కాదు హిందీ లో కూడా అజయ్ దేవగన్ హీరోగా ఒక సినిమా ఉన్నాయి.ఈ అందాల భామను తెలుగులో ఎప్పుడు చూస్తామా అని ఫాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.