అల్లు అర్జున్ నాని ని దాటేసిన దేవరకొండ…!

అల్లు అర్జున్ నాని ని దాటేసిన దేవరకొండ…!

టాలీవుడ్ నవసంచలనం విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.అదే ఊపులో విజయ్ నటించిన “గీత గోవిందం” సినిమా లో నటించాడు.ఈ సినిమా ఫై మొదట పెద్దగా అంచనాలు లేవు.కానీ సినిమా రిలీజ్ ఐనా తరువాత భారీ హిట్ అందుకుంది .ఈ సినిమా ఇంత గణ విజయం సాధిస్తుంది అని ఎవరు అనుకోలేదు. స్టార్ హీరోలు అయిన మహేష్-చరణ్-ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ లో సమానం గా “గీత గోవిందం”సినిమా వసూళ్లు రాబట్టుతుంది.

Also Read:—– నువ్వు అడిగింది చేస్తా 3 కోట్లు ఇస్తావా….!

Geetha Govindamఓవర్సీస్ లో ఐతే ఈ సినిమా ప్రభంజనం ఇప్పటిలో ఆగేలాగా కనపడటం లేదు.ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటేసిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ మార్క్ ను అందుకుంది.మీడియం హీరోలో ఈ రేంజ్ వసూళ్లు ఆ హీరో సంధించలేదు.బన్నీ నటించిన సినిమా ఒకటి కూడా 2 మిలియన్ అందుకోలేదు అలాంటిది విజయ్ ఈ ఫీట్ సాధించాడు అంటే గ్రేట్ నే చెప్పాలి. టాలీవుడ్ లో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో గీతగోవిందం ప్రస్తుతం 6వ చిత్రంగా ఉంది.

Also Read:—టాలీవుడ్ లో రానున్న మరో బయోపిక్???