విజయ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మైత్రి సంస్థ

vijay devarakonda new movie in bollywood,vijay devarakonda new movie,VijayDevarakonda,vijay devarakonda bollywood,trendingandhra

మైత్రి మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ , రంగస్థలం లాంటి విజయాలు ఈరి ఖాతాలో వున్నాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన నాగ చైతన్య సవ్యసాచి మాత్రం దారుణంగా నిరాశపరిచింది. ఇక రిలీజ్ కి రెడీ గా వున్నా అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ 16 న రానుందిఈ మూవీ పై టీజర్ , ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే రంగస్థలం తో ఫుల్ ఫామ్ లో ఉన్న సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు తో తెలంగాణకు సంబంధించిన కథను రెడీ చేసాడంట. వేళ్ళ కాంబినేషన్ లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చింది. ఇది కమర్షియల్ గా విజయం సాధించలేదు కానీ సీన్ విశ్లేషకుల నుండి విపరీతమైన ప్రశంశలు అందుకుంది. కానీ తెలంగాణ సబ్జెక్టు కి మహేష్ నేను సూట్ అవ్వను అని చెప్పటం తో సుక్కు మరో స్టోరీ రెడీ చేసాడు. అయితే మొదట రెడీ చేసిన స్టోరీ విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుంది అని భావించారట. విజయ్ కూడా ఆశక్తి చూపటం తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలం లో నిర్మించనున్నారట. సో విజయ్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

#VijayDevarakondaNewMovieInBollywood #VijayDevarakondaNewMovie #VijayDevarakonda #VijayDevarakondaBollywood #MythriMovieMakers