టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న స్టార్ హీరో

vijaya devarakonda taxi wala pre relaese event,taxi wala vijay devarakonda,taxiwala movie,priyanka jawalkar,Trendingandhhra

విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం టాక్సీవాలా. GA2 , UV క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిదుకున్న ఈ మూవీ ఈ నెల 16 వ తేదీ న విడుదలకు సిద్ధంగా వుంది.గీత గోవిందం కంటే ముందు రావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ టాక్సీవాలా ఒక మినీ బాహుబలి అని ప్రస్తావించాడు. బాహుబలి తరువాత 640 అత్యధిక గ్రాఫిక్ షాట్స్ ఉన్న చిత్రం ఇది, అందుకే ఎంత ఆలస్యం అయింది అని చెప్పుకొచ్చాడు.

vijaya devarakonda taxi wala pre relaese event,taxi wala vijay devarakonda,taxiwala movie,priyanka jawalkar,Trendingandhhra

ముందు చిత్రం నోటా డిసాస్టర్ గా తీవ్ర నిరాశను మిగిల్చింది. సో , ఈ సినిమా ని బాగా ప్రోమోట్న్ చేసి బజ్ క్రియేట్ చేసి పనిలో పడ్డారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ నెల 11 వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్ కి సంభందించి ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట. దీంతో సినిమా కి ఫుల్ హైప్ రావటం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు.ఇదిలావుంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడట. అల్లుఅర్జున్ రాకతో ఫంక్షన్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడి సినిమా కూడా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు.

#VijayaDevarakondaTaxiWalaPreRelaeseEvent #TaxiWalaVijayDevarakonda #TaxiwalaMovie