వరల్డ్ ట్రెండ్ నే సెట్ చేస్తున్న మాసివ్ చరణ్

Vinaya Vidheya Rama first look,ram charan new movie,boyapati ram charan,ramcharan boyapati movie new look,trendingandhra

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ ఫిస్ట్ లుక్ ని దీపావళి కానుకగా రేసెంట్ గా రిలీజ్ చేసారు. ఈ లుక్ తో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానులకు పండగ గిఫ్ట్ ఇచ్చాడు. ఐతే ఈ లుక్ రిలీజ్ చేసిన 5 నిమిషాల్లాలోనే ఇండియా లో టాప్ 3 ట్రెండ్ గా నిలిచి ఆశ్చర్యపరిచింది.ఇక వరల్డ్ వైడ్ గా టాప్ 20 ప్లేస్ లో ట్రెండ్ అయింది. ఇది చుసిన సినీ పెద్దలు ఫస్ట్ లుక్ కె ఇంత ట్రన్డ్ క్రియేట్ చేస్తుంటే ఇక నవంబర్ 9 న రిలీజ్ కానున్న టీజర్ ఎన్ని యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. మొదటి 5 నిమిషాల్లాలోనే ఈ రేంజ్ ట్రెండ్ అయితే ఈ లుక్ ఇండియా నెంబర్ వన్ ట్రేండింగ్ లుక్ గా మారడం ఖాయం అని అభిమానులు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ఈ మూవీ లో విలన్ గా దర్శనం ఇవ్వనున్నాడు. D V V ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కి విడుదల చేయనున్నారు.

#VinayaVidheyaRamaFirstLook #RamCharanNewMovie #BoyapatiRamCharan #RamCharanBoyapatiMovieNewLook