100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన యువ హీరో ??

100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన యువ హీరో ??

geetha govindam

‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు “విజయ్ దేవరకొండ”.టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా ఎదిగాడు.విజయ్ నటించిన తాజా సినిమా “గీత గోవిందం” 15 ఆగష్టు న ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ అయింది.ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ డాకింది.ఈ సినిమా కి భారీ ఓపెనింగ్స్ తో అదరగోటింది.రిలీజ్ ఐ 2 వారలు అవుతున్న కలెక్షన్స్ ఏమాత్రం డ్రాప్ అవలేదు

Also Read:—-నితిన్ తరవాత రామ్ లో టెన్షన్????

geetha govindam 1
ఇప్పటి కే చాల రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో భారీ రికార్డు సొంతం చేసుకుంది.ఈ సినిమా ఏకంగా 100 కోట్లా మార్క్ ని టచ్ చేసింది.కేవలం స్టార్ హీరోలు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు రాబడతారు.ఈ సినిమా ఇంత విజయం సాధించింది అంటే అది కచ్చితం గా విజయ్ క్రేజ్ అనే చెప్పాలి.మరి చూడాలి ఈ సినిమా ఇక ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో.

Also Read:—-అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల