జగన్ ని పరామర్శించిన విజయమ్మ …ఎంచెప్పిందో తెలుసా ..

vijayamma,trendingandhra

అభిమాని చేతిలో గాయపడి సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత జగన్‌ను తల్లి వైఎస్ విజయలక్ష్మి పరామర్శించారు.

శుక్రవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న విజయలక్ష్మి…జగన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పింది . ఒక ప్రతిపక్షనేత కి సరైన రక్షణ కల్పించలేని వారు ,రాష్ట్ర ప్రజలకి ఎలాంటి రక్షణని కల్పిస్తారని చెప్పింది .

అలాగే వైవీ సుబ్బారెడ్డి ఆస్పత్రికి చేరుకుని జగన్‌ను పరామర్శించారు. మరోవైపు ఈరోజు ఉదయం 10 గంటలకు జగన్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

#YSJaganMotherVijayammaVisitsHospitalAboutJaganHealthCondition #YSJagan #YSVijayamma